మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Kalika Stotram 2 – శ్రీ కాళికా స్తోత్రం – 2


దధన్నైరంతర్యాదపి మలినచర్యాం సపది యత్
సపర్యాం పశ్యన్ సన్ విశతు సురపుర్యాం నరపశుః |
భటాన్వర్యాన్ వీర్యాసమహరదసూర్యాన్ సమితి యా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || 1 ||

లసన్నాసాముక్తా నిజచరణభక్తావనవిధౌ
సముద్యుక్తా రక్తాంబురుహదృగలక్తాధరపుటా |
అపి వ్యక్తాఽవ్యక్తాయమనియమసక్తాశయశయా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || 2 ||

రణత్సన్మంజీరా ఖలదమనధీరాఽతిరుచిర-
-స్ఫురద్విద్యుచ్చీరా సుజనఝషనీరాయితతనుః |
విరాజత్కోటీరా విమలతరహీరా భరణభృత్
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || 3 ||

వసానా కౌశేయం కమలనయనా చంద్రవదనా
దధానా కారుణ్యం విపులజఘనా కుందరదనా |
పునానా పాపాద్యా సపది విధునానా భవభయం
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || 4 ||

రధూత్తంసప్రేక్షారణరణికయా మేరుశిఖరాత్
సమాగాద్యా రాగాజ్ఝటితి యమునాగాధిపమసౌ |
నగాదీశప్రేష్ఠా నగపతిసుతా నిర్జరనుతా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || 5 ||

విలసన్నవరత్నమాలికా
కుటిలశ్యామలకుంతలాలికా |
నవకుంకుమభవ్యభాలికా-
-ఽవతు సా మాం సుఖకృద్ధి కాళికా || 6 ||

యమునాచలద్దమునా దుఃఖదవస్య దేహినామ్ |
అమునా యది వీక్షితా సకృచ్ఛము నానావిధమాతనోత్యహో || 7 ||

అనుభూతి సతీప్రాణపరిత్రాణపరాయణా |
దేవైః కృతసపర్యా సా కాళీ కుర్యాచ్ఛుభాని నః || 8 ||

య ఇదం కాళికాస్తోత్రం పఠేత్తు ప్రయతః శుచిః |
దేవీసాయుజ్యభుక్ చేహ సర్వాన్ కామానవాప్నుయాత్ || 9 ||

ఇతి శ్రీ కాళికా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.